Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారెవా ఏమి ఫేసు బాసూ... అచ్చం ఏఎన్నార్‌లా వుంది ఫేసూ...

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి రోజుకో లుక్ రిలీజ్ చేస్తూ బాలయ్య-క్రిష్ అంచనాలను పెంచేస్తున్నారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertiesment
వారెవా ఏమి ఫేసు బాసూ... అచ్చం ఏఎన్నార్‌లా వుంది ఫేసూ...
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:55 IST)
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి రోజుకో లుక్ రిలీజ్ చేస్తూ బాలయ్య-క్రిష్ అంచనాలను పెంచేస్తున్నారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో సుమంత్ ఎలా సెట్ అవుతాడా అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా సుమంత్ లుక్ చూస్తే అచ్చం ఏఎన్నార్ మాదిరిగా వున్నాడు. ఈ లుక్ చూస్తే ఏఎన్నారేనేమో అన్నంతగా వున్నాడు. 
 
ఇకపోతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు లుక్‌లో రానా అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య లుక్ సంగతి వేరే చెప్పక్కర్లేదు. మొత్తమ్మీద చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సుమంత్ లుక్ విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌య‌న‌తార‌తో పెళ్లి ఎప్పుడ‌ని అడిగితే విఘ్నేష్ ఏం చెప్పాడో తెలుసా..?