Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నివేదా థామస్‌కు తక్కువ... రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎక్కువ...

ఈమధ్య కాలంలో హైట్ లేకున్నా హావభావాలతోనే రాణిస్తూ హీరోయిన్లు అయిపోతున్నారు కొందరు. హీరో ఎంత పొడుగు ఉన్నా పొట్టి హీరోయిన్‌తో సినిమాలు తీసేస్తూ విజయం వైపు నడిపించేస్తున్నారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్లయితే మరీ అన్యాయం. అస్సలు హైట్ లేకున్నా సినిమా

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (20:30 IST)
ఈమధ్య కాలంలో హైట్ లేకున్నా హావభావాలతోనే రాణిస్తూ హీరోయిన్లు అయిపోతున్నారు కొందరు. హీరో ఎంత పొడుగు ఉన్నా పొట్టి హీరోయిన్‌తో సినిమాలు తీసేస్తూ విజయం వైపు నడిపించేస్తున్నారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్లయితే మరీ అన్యాయం. అస్సలు హైట్ లేకున్నా సినిమా ఛాన్సులు మాత్రం కోకొల్లలుగా వచ్చి పడుతున్నాయి. అలాంటి హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
 
నివేదా థామస్.. నిన్ను కోరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె హైట్ 4 అడుగుల 9 అంగుళాలే. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన నిత్యా మీనన్ హైట్ 5 అడుగుల 2 అంగుళాలు, రెజీనా కసండ్రా అయితే 5.25 అడుగులు, నయనతార 5.3 అడుగులు, శ్రీదివ్య 5.33 అడుగులు, కాజల్ అగర్వాల్ 5.34 అడుగులు, ఇలియానా 5.41 అడుగులు, అంజలి 5.41 అడుగులు, శ్రియ 5.49 అడుగులు, తమన్నా 5.5 అడుగులు, సమంత 5.5 అడుగులు, రకుల్ ప్రీతి సింగ్ 5.8 అడుగులు ఉన్నారట. 
 
వీరిలో అందరికన్నా పొట్టి హీరోయిన్ నివేదా థామస్, అందరి కన్నా హైట్ రకుల్ ప్రీతి సింగ్. కానీ ఇద్దరికి దాదాపు సమానమైన అవకాశాలు వస్తూ ఉన్నాయట. తెలుగు సినీపరిశ్రమలో హైట్ కాదు ముఖ్యం హావభావాలతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంటే చాలని చెబుతున్నారు సినీ ప్రముఖులు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments