Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (19:37 IST)
Nidhi Agarwal
హరిహరవీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో వెలుగులోకి వస్తున్న నిధి అగర్వాల్ తన ఫొటో షూట్ తో ప్రమోట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ మానవతావాదులని, షూటింగ్ లో ఎటువంటి అనుమానులున్నా సీన్ కోసం చాలా హెల్ప్ చేశారని పేర్కొంది. ప్రభాస్ సినిమాలో చేయడం చాలా అద్రుష్టం గా పేర్కొంది. గతంలో ఆమెను హత్య చేసేందుకు కొందరు బెదిరింపు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత గేప్ తీసుకుని మరలా టాటీవుడ్ లోకి ప్రవేశించింది.
 
Nidhi Agarwal
నిధి అగర్వాల్, ప్రభాస్ హర్రర్ కామెడీ ది రాజా సాబ్‌లో కనిపించనుంది. నిధితో పాటు, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా ది రాజా సాబ్‌లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హర్రర్ కామెడీలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో థియేటర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
Nidhi Agarwal
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో కథకు ప్రధాన్యత వుండే విధంగా హరిహరవీరమల్లులో నటించానని చెప్పింది. ఇలాంటి సినిమాలో నటించే ఛాన్స్ రావడం అద్రుష్టంగా భావిస్తున్నట్లుపేర్కొంది. ఈ రెండు సినిమాల తర్వాత తన కెరీర్ మరింత ముందుకు సాగనునన్నదనే ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments