Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింట్లో దీపావళి.. వైరల్ అవుతున్న వరుణ్-లావణ్య ఫోటోలు

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (10:21 IST)
Lavanya_Varun
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో నవంబర్ 1న జరిగింది. జరిగింది. అతిథుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి.
 
హైదరాబాద్‌లోని నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నవదంపతులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. లావణ్య అత్తారింట్లో తొలి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. 
 
చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఇద్దరూ ఈ ఫోటోలో చూడముచ్చటగా కనిపించారు. వరుణ్ తేజ్ దంపతులతోపాటు నాగబాబు, ఆయన భార్య పద్మజ, కూతురు నిహారిక ఫొటోలో కనిపించారు.ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments