Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీన్ పోలిశెట్టి చొరవతో ఉద్యోగం పొందిన యువకుడు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:12 IST)
Naveen Polisetti
పాండమిక్ టైమ్ లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. బాధితులతో వీడియో కాల్స్ లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఈ వోక్ - వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్ కు స్టోర్ మేనేజర్ గా ఉద్యోగాన్ని కల్పించింది. 
 
సమీర్ కు ఈ వోక్ - వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ పంపిన ఆఫర్ లెటర్ను పోస్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి తన నోటీస్ కు సమీర్ విషయాన్ని తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్య లకు థాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్ కు తాను వెళ్తానని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. అలాగే పాండమిక్ టైమ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ లో పిలుపునిచ్చారు ఈ యంగ్ స్టార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments