Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీన్ పోలిశెట్టికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (16:39 IST)
'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో అద్భుతంగా రాణించిన నవీన్ పొలిశెట్టి దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణాది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దక్షిణాది సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను శుక్రవారం ప్రకటించారు.
 
ఇక, సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు అత్యంత విలక్షణ నటుడు కేటగిరీలో అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా నాని నటించిన జెర్సీ, ఉత్తమ నటిగా డియర్ కామ్రేడ్ చిత్రానికి గాను రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుజీత్ (సాహో), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ అవార్డులకు ఎంపికయ్యారు. 
 
ఈ దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణాది అవార్డుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న ముంబై తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్లో నిర్వహించనున్నారు. గతంలో ఈ అవార్డులను మహేశ్ బాబు, అనుష్క, కీర్తి సురేశ్ అందుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments