Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూను అలా వాడుకున్న నాటకం హీరోయిన్

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (11:55 IST)
Ashima
జనతా కర్ఫ్యూను కొందరు హీరోయిన్స్ వేరేలా ఉపయోగించుకుంటున్నారు. కొందరు తన అందాలను ఆరబోసేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారు. అలాంటి వారిలో ఆషిమా అగర్వాల్ ఒకరు. నాటకం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ ఆషిమా నర్వాల్, తరువాత జెస్సీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆషిమాకు కాలం కలిసిరాలేదు. దీంతో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. 
 
కొలైగరన్‌,రాజా భీమ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఈ భామ తన వర్క్‌ అవుట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన జీవితంలో తొలి కర్ఫ్యూను చూస్తున్నానంటూ తన ఎద అందాలను చూపిస్తూ ఓ పోస్టు చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments