Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి నేతలు పిరికి పిల్లులు... నారా లోకేష్ ఫైర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:48 IST)
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో లోకేష్ మాట్లాడుతూ.. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతులపై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని.. రాష్ట్ర ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్ అని పేర్కొన్నారు. పోలీసులు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్‌లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
త్వరలో ప్రజా ఉద్యమం రానుంది అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024లో టిడిపి విజయం ఖాయమనీ.. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి జీతగాడు అడ్డగోలు సలహాలు ఇస్తున్నాడని.. డిజిపికి చట్టం తెలుసా..? అని ప్రశ్నించారు. కోర్టు చెప్పినా ప్రచారం ఎందుకు చేయనివ్వరని.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టామనీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments