Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా బ్రాహ్మణితో నారా లోకేష్.. ఫోటో అదిరింది.. బెస్ట్ రొమాంటిక్ ఫోజ్

ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ట్విట్టర్ ద్వారానే ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (09:51 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ట్విట్టర్ ద్వారానే ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రిగారు పోస్టు చేసిన ఫోటో వైరల్ అవుతోంది. నారా బ్రాహ్మణితో తన వివాహం జరిగి 11 వసంతాలు పూర్తయిన సందర్భంగా నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో పంచుకున్నారు. 
 
గత 11 ఏళ్లుగా ప్రేమ, ఆప్యాయతలు నిరంతరాయంగా అందుతున్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రహ్మణి అని లోకేశ్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. 
 
హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, లోకేశ్-బ్రహ్మణి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నాడు తన పెళ్లిరోజు కావడంతో.. భార్య బ్రాహ్మణిపై ప్రశంసల జల్లు కురిపించారు. నిజమైన ప్రేమను చూపిస్తూ.. తన పట్ల కేరింగ్ తీసుకునే వ్యక్తి దొరికిందని ఆనందపడుతున్నానని  నారా లోకేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments