Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్యపాత్రలో బోల్డ్‌గా కనిపించనున్న రిచా చద్దా

షకీలా.. ఈ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రకారు మాత్రం ఠక్కున గుర్తుకు వస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా. ఒకప్పుడు షకీలా సినిమా

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (09:04 IST)
షకీలా.. ఈ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రకారు మాత్రం ఠక్కున గుర్తుకు వస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే సౌత్ స్టార్ హీరోలు అంతా కూడా తమ సినిమాల విడుదల తేదీని మార్చుకునేవారు.
 
ప్రధానంగా మలయాళ స్టార్ హీరోలు ఎంతో మంది షకీలా సినిమాలు చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పట్లో స్టార్‌గా వెలిగిన షకీలా ప్రస్తుతం చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె జీవితం సినిమాటిక్‌గా ఎంతో విభిన్నంగా ఉంటుంది. అందుకే షకీలా జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇందులో షకీలా పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా నటించనుంది. అయితే తమ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా షకీలా పాత్రకు రిచా న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు గట్టినమ్మకంతో ఉన్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో 'లవ్ సోనియా' అనే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో రిచా వేశ్య పాత్రలో చాలా బోల్డ్‌గా నటించనుందట. ఇక షకీలా బయోపిక్‌లో రిచా హద్దులు మీరి అందాలను ఆరబోస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. తొమ్మిది మంది గాయాలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments