Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని - నేను కలిసి మూవీ చేస్తున్నాం : నాగార్జున

యువ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున వెల్లడించారు. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రానుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలను నాగార్జున ధృ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:07 IST)
యువ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున వెల్లడించారు. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రానుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలను నాగార్జున ధృవీకరించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాని కలిసి నటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమేనని తాజాగా నాగార్జున స్పష్టంచేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తాను మల్టీస్టారర్ మూవీ చేయనుండటం నిజమేనని అన్నారు.
 
ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందన్నారు. ఇక తన పాత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అభిమానులందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి సి.అశ్వినీదత్ నిర్మాత. 
 
గతంలో శ్రీరామ్ ఆదిత్య 'భలే మంచిరోజు'.. 'శమంతకమణి' సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఈయన దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం డిసెంబరు నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments