Webdunia - Bharat's app for daily news and videos

Install App

సితార అన్‌ప్లాన్డ్ బేబీ.. పెళ్లితో ప్రపంచమే తలకిందులైంది : నమ్రత

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (10:43 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్. తన తొలి చిత్రంలోనే మహేష్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో క్యూటెస్ట్ కపుల్‌‍గా గుర్తింపుపొంది, కొనసాగుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలపై ఆమె మనస్సు విప్పి మాట్లాడారు. సితార అన్ ప్లాన్డ్ బేబీ అంటూ పేర్కొన్నారు. పైగా, పెళ్లితో తన ప్రపంచమే తల్లకిందులైపోయిందన్నారు. 
 
పెళ్లికి ముందే మహేష్ ఓ కండిషన్ పెట్టాడు. దానికి నేను అంగీరించా. పైగా, తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో మహేష్ బాబుకు ఓ స్పష్టత ఉంది. మహేశ్‌తో పెళ్లి జరగడమే నాకు హ్యాపీ మూవ్‌మెంట్. తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితం మరింత ఆనందంగా సాగుతుందని చెప్పారు. పైగా, అతనితో పెళ్లి నా ప్రపంచాన్నే మార్చివేసింది. 
 
సితార అన్ ప్లాన్డ్ బేబీ. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని ఇపుడు అనిపిస్తుంది. గౌతమ్ పుట్టిన సమయంలో చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. వాడు ఎనిమిది నెలలకే పుట్టాడు. అసలు బతుకుతాడో లేదోనని వైద్యులు చెప్పారు అని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments