Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రూమ్‌లో చైతన్య, సమంతలు ఎలా పడుకుంటారో: నాగార్జున

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. అయితే, కాబోయే దంపతుల గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ, తన కోడ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (11:22 IST)
టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. అయితే, కాబోయే దంపతుల గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ, తన కోడలు సమంతను తానే దెయ్యంగా చూడలేకపోతున్నానని... తన కుమారుడు నాగచైతన్య ఎలా చూస్తాడోనంటూ నవ్వుతూ అన్నారు. పైగా, ఇద్దరూ ఒకే గదిలో ఎలా పడుకుంటారో అని అన్నారు. 
 
అయితే, తన భార్య అమల దెయ్యంలాంటిది కాదని... వెరీ బ్యూటీఫుల్ అని కితాబిచ్చారు. ఈ సినిమాలో సమంత చాలా బాగా నటించిందని... సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుందని చెప్పారు. చివరి 20 నిమాషాలు మాత్రం తన పర్ఫామెన్స్ అదిరిపోతుందని తెలిపారు. ఈ సినిమా హిట్ అయితే, సీక్వెల్ చేసే అవకాశం ఉందని చెప్పారు.
 
అతకుముందు హీరో నాగార్జున వివాహం గురించి మాట్లాడుతూ... మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌- స‌మంత వివాహం జ‌రుగుతుంద‌ని అన్నారు. పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయాల‌ని చైత‌న్య త‌న‌ను అడిగాడని చెప్పారు. క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం జ‌రిపిస్తున్నామ‌న్నారు. ఈ పెళ్లికి 100 మంది మాత్రమే హాజరవుతారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవ్యాంధ్రలోని మూడు పట్టణాల్లో లులు మాల్స్

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

Lulu Malls: తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో లులు మాల్స్ ఏర్పాటు

Teenage NRI: 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల.. ఏడు సెకన్లలోపు గుండె జబ్బుల్ని గుర్తించే..? (video)

Araku Coffee Stall: పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments