Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ టీమ్ అని అభినందించిన నాగార్జున‌

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (18:51 IST)
Nagarjuna, amala, Most Eligible Batch Laurer team
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసువ‌ర్మ లు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల‌య్యి పండ‌గ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గొపిసుంద‌ర్ అందించిన ఆడియో సూప‌ర్బ్ స‌క్స‌స్ అవ్వ‌టం తో ఈ సినిమా ఆడియ‌న్స్ ని విప‌రీతం గా ఆక‌ట్టుకుని దియెట‌ర్స్ కి ప్రేక్ష‌కుల్ని ర‌ప్పిస్తుంది. 
 
ఇప్ప‌టికే 40 కొట్ల కి పైగా గ్రాస్ వ‌సూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిల‌వ‌టం విశేషం. అయితే ఈ చిత్ర ఘ‌న‌విజ‌యం సంద‌ర్బంగా కింగ్ అక్కినేని నాగార్జున గారు మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ టీం ని అభినందిస్తూ.. ఆయ‌నే హోస్ట్ గా సెల‌బ్రెట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశి పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, మారుతి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సుబ్బు, వెంకి అట్లూరి,డాలి, ప్ర‌తాప్‌,కౌషిక్ హ‌జ‌ర‌య్యారు. ఈ సినిమా ఇంకా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని అంద‌రూ వారి బ్లెస్సింగ్స్ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments