Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. 50 లక్షలు, వైజయంతి మూవీస్ 25 లక్షలు ప్రకటన

డీవీ
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:48 IST)
Vishwak, NTR
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సహాయార్థం తన వంతు సాయంగా జూ. ఎన్.టి.ఆర్. చెరో యాభై లక్షలు సి.ఎం. ఫండ్ కు అందజేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే విధంగా నిర్మాత అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ నుంచి 25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. నటుడు విశ్వక్ సేన్ 5 లక్షలు ప్రకటించారు. ఇలా పలువురు తమ వంతు సాయంగా ప్రకటిస్తూనే వున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 
 
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను అన్నారు. 
 
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలి వరదల బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం.  రిలీఫ్ ఫండ్‌కి ₹5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments