Webdunia - Bharat's app for daily news and videos

Install App

టార్చర్ ఆపకపోతే.. నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది: జబర్దస్త్ అవినాష్

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:03 IST)
జబర్దస్త్ అవినాష్ నెటిజన్లపై మండిపడ్డాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటులలో ముక్కు అవినాష్‌ ఒకరు. ఇటీవల అవినాష్ చేసిన ఓ స్కిట్ వివాదాస్పదమైంది. ఆయన చేసిన ఆ స్కిట్‌పై జగిత్యాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు. అయినా నెటిజన్లు వదిలిపెట్టలేదు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. తాను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణలు చెప్పానన్నాడు. అయినా వినిపించుకోకుండా.. సోషల్ మీడియాలో తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మను, వదినను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. 
 
ఈ టార్చర్‌ను తాను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా.. ఈ టార్చర్ ఆపకపోతే.. తాను సూసైడ్ చేసుకోవలసి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు శత్రువులు ఎవ్వరూ లేరని.. ఎవరో చెప్తే తాము చేయట్లేదన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments