Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీపై మనసుపడ్డాను... అనుష్క తనకు కాకుండా చేసింది..

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:13 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ఏ అమ్మాయి ఇష్టపడరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి మృణాళ్  ఠాగూర్ ఒకరు. తాను కూడా అందరి అమ్మాయిల్లాగానే విరాట్ కోహ్లీపై మనస్సుపడ్డాను. కానీ, ఆ అవకాశాన్ని అనుష్క దక్కించుకుంది అంటూ మృణాళిని వాపోతున్నారు. ఈమె 'సూప‌ర్ 30', 'బ‌ట్లా హౌజ్‌', 'ఘోస్ట్ స్టోరీస్'తోపాటు ప‌లు చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
కోహ్లీతో తన వన్‌సైడ్ ప్రేమపై ఆమె స్పందిస్తూ, తాను ఒక‌ప్పుడు విరాట్ కోహ్లీ పిచ్చిగా ప్రేమ‌లో ప‌డ్డాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో హిందీలో రీమేక్ అవుతున్న జెర్సీలో న‌టిస్తోంది. షాహిద్ క‌పూర్‌తో రొమాన్స్ చేయ‌బోతుంది. 
 
ఈ సంద‌ర్భంగా చేసిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ "నా సోద‌రుడి వ‌ల్లే నేను క్రికెట్ ఇష్ట‌ప‌డ‌టం మొదలుపెట్టా. ఆ ఓ టైంలో విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమ‌లో ప‌డిపోయా. ఐదేళ్ల క్రితం ఓ స్టేడియంలో మ్యాచ్ లైవ్ జ‌రుగుతుంటే విరాట్ కోహ్లీ ప‌క్క‌న కూర్చొని వీక్షించాను. అప్పుడు నీలి రంగు జెర్సీ వేసుకుని భార‌త టీం త‌రుపు చీర్స్ చేశారు. క‌ట్ చేస్తే.. ఇవాళ క్రికెట్ మీద వ‌స్తున్న జెర్సీ సినిమాలో న‌టిస్తున్నా. ఇలాంటి చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న జెర్సీ నవంబ‌ర్ 5న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments