Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత, నాగచైతన్య విడాకులు కేసు నిజమా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (22:01 IST)
sam-chitu-akhil
సమంత, నాగచైతన్య వివాహబంధం గురించి వ‌స్తున్న వార్త‌ల్లో నిజ‌మెంత అనేది ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వారు విడిపోవ‌డానికి నిర్ణ‌యించుకుని ఫ్యామిలీ కోర్టును సంప్ర‌దించార‌నీ, అందుకు ఏడాది ప‌రిశీల‌నకు స‌మ‌యం ఇచ్చినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
 
ఇదిలా వుండ‌గా, ఈ విష‌య‌మై నాగార్జున స్నేహితుడయిన‌ ప్ర‌ముఖ హీరో కూడా ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటయా అంటే.. సమంత-చైతు చిలకాగోరింకల్లా చక్కగా కలిసిమెలిసి వున్నారని వారికి సన్నిహితంగా వుండేవారు చెపుతున్నారు. సమంత ఈరోజు శాకుంతలం చిత్రం షూటింగ్ చేస్తుండగా అక్కడికి చైతు వచ్చి చక్కగా ఆమెతో కలిసి డిన్నర్ చేసారు. సో... ఇదంతా మీడియాలో ఓ పార్ట్ హడావుడి తప్ప మరేంకాదంటున్నారు.

మరోవైపు సమంత-చైతుల షూటింగుకు కొంతమంది మీడియా వారు వస్తే వారిని లోపలికి అనుమతించలేదట. దాంతో వారు పనిగట్టుకుని ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని మరో వర్గం చెపుతోంది. ఇక నిజం ఏంటనేది అటు చైతు కానీ ఇటు సమంత కానీ చెబితే కాని తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments