Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బ్యాచిలర్''.. పూజాహెగ్డే కాలితో అఖిల్ చెవిని తాకిస్తూ.. పోస్టర్ అదుర్స్ (video)

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:09 IST)
Most Eligible Bachelor
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి అదిరిపోయే స్టిల్ వచ్చేసింది. అఖిల్‌కు ఈ సినిమా హిట్‌ను ఇస్తుందని ఈ స్టిల్‌ను చూస్తేనే అర్థమైపోతోంది. అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
వీరిద్దరి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ కుదిరింది అనేందుకు ఈ పోస్టరే సాక్ష్యం. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలుస్తోందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో మా బ్యాచిలర్ అండ్ బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
 
కాగా ఈ పోస్టర్‌లో మన బ్యాచిలర్ అఖిల్ అక్కినేని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటుండగా.. అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పూజాహెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకిస్తూ కనిపించింది. దీంతో ఈ సినిమాలో యువతికి నచ్చే రొమాంటిక్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే 2021కి అఖిల్ బ్యాచలర్ సినిమా తెరపైకి రానున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు.  
 
ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ 'మనసా మనసా' అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇసుక అక్రమ రవాణాపై ఉప్పందించాడనీ కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైకాపా మూకలు

పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనవు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments