Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (11:29 IST)
తన తండ్రి రామ్మూర్తి నాయుడు సంవత్సరికం పూర్తయిన తర్వాత తమ వివహం ఉంటుందని హీరో నారా రోహిత్ అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం "భైరవం". ఈ చిత్రం విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడుతూ, మా నాన్నగారి సంవత్సరికం పూర్తయి తర్వాత ఈ యేడాది అక్టోబరు నెలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. దీంతో అభిమానుల్లో హర్షాతిరేకలా వ్యక్తమవుతున్నాయి. 
 
ఇక నారా రోహిత్‌కు కాబోయ్ వధువు సిరి విషయానికి వస్తే, తెలుగు అమ్మాయి. స్వస్థలం రెంట చింతల. ఆస్ట్రేలియాలో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. నారా రోహిత్, సిరిలు కలిసి ప్రతినిధి-2 చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగులోనే వీరిమధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు ఒక్కటి కాబోతున్నారు. సిరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 
 
నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్ 
nara rohit marriage

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments