Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1000 కోట్లతో పౌరాణిక చిత్రం... హీరోలు ఎవరంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (12:04 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసే మాలీవుడ్ ప్రస్తుతం వారి పద్ధతికి భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
 
ప్రమఖ హీరో మోహన్ లాల్ హీరోగా 'రండామూళం' అనే చిత్రం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షో టైమ్ 5.20 గంటల పాటు. అందుకే 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
ఎంటీ వాసుదేవ నాయర్ రచించిన 'రండామూళం' అనే నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించబోతున్నారట. చూద్దాం ఇంత బడ్జెట్ సినిమా పట్టలెక్కుతుందో....? లేదో...?. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు మరో సూపర్‌స్టార్ మమ్ముట్టి కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు మాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments