Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (14:47 IST)
మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన చిత్రం "కన్నప్ప". బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ కేరళ వెళ్ళింది. కోచ్చిన్‌లో జరిగిన ట్రైలర్ విడుదల వేడుకకు అగ్రహీరో మోహన్ లాల్, మోహన్‌ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. 
 
మోహన్ లాల్ చిత్రంలో విలన్‌గా నటించాలన్న ఆశ ఉందని డాక్టర్ మోహన్ బాబు అన్నారు. దీనిపై స్పందిస్తూ, "ఇప్పటివరకూ నేను చూసిన స్వీట్ పర్సన్‌లో మోహన్ బాబు సర్ కూడా ఒకరు. సుమారు 600 సినిమాలు చేశారు. మీరు హీరో, నేను విలన్‌గా చేస్తా. నాకు ఆ భాగ్యం కల్పించండి.
 
విలన్‌గానే ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఆంటోనీ ఇది సాధ్యమవుతుందా.. మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా" అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా నవ్వులు పూయిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments