Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దృష్టిలో దర్శకుడే దేవుడు.. వారిని కొట్టడమా?: మోహన్ బాబు

''దర్శకుడంటే సినిమా మొత్తాన్ని తన భుజస్కంథాలపై వేసుకుని తీసేవాడు. అతని కష్టం మీదే సినిమా హిట్టా.. ఫట్టా అని తెలుస్తుంది. నాకు తెలుసు ఎంతోమంది దర్శకులు ఎలాంటి రెకమెండేషన్‌లు లేకుండా కష్టపడి సినిమాలు తీ

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (15:06 IST)
''దర్శకుడంటే సినిమా మొత్తాన్ని తన భుజస్కంథాలపై వేసుకుని తీసేవాడు. అతని కష్టం మీదే సినిమా హిట్టా.. ఫట్టా అని తెలుస్తుంది. నాకు తెలుసు ఎంతోమంది దర్శకులు ఎలాంటి రెకమెండేషన్‌లు లేకుండా కష్టపడి సినిమాలు తీసి పైకి వచ్చినవారే. చాలామంది కొత్త యువకులకు నేను దర్సకులుగా అవకాశం ఇచ్చాను కూడా. నేను ఒక దర్సకుడిని కొట్టానని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు'' అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. తనకు కోపం ఎక్కువే. 
 
తనకు ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం తనది.. అవినీతిపరుడిని కాదని మోహన్ బాబు తెలిపారు. నలుగురికి సాయం చేసే మనస్తత్వం వున్న వ్యక్తిని తానంటూ ''గాయత్రి'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు వ్యాఖ్యానించారు. 
 
దర్శకుడిని కొడతాను. యూనిట్ సభ్యులు సరిగ్గా చేయకుంటే చేజేసుకుంటానని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని మోహన్ బాబు తెలిపారు. తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం తన నైజమని మోహన్ బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments