Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్చికి తొమ్మిదేళ్లు... ప్రభాస్ కెరీర్‌లో బంపర్ హిట్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (20:41 IST)
కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మిర్చి సినిమా తెరకెక్కింది. ప్రభాస్, అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ ఒక కీలక పాత్ర చేసారు. సంపత్, సుబ్బరాజు, ప్రియా, హేమ, నాగినీడు, బ్రహ్మానందం వంటి వారు ఇతర రోల్స్ చేసిన ఈ సినిమా 2013 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సక్సెస్ అందుకుంది.
 
ప్రభాస్ కెరీర్‌లో మిర్చి అతి పెద్ద హిట్‌గా నిలిచింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తొలి వెంచర్ గా వంశీ, ప్రమోద్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.  
Mirchi
 
ఆ విధంగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు నేటితో ఈ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకునుందని తమ మూవీని ఎంతో ఆదరించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒక పోస్ట్ చేసారు. 
 
ఇక ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టర్‌ని చూసిన పలువురు యూనిట్‌కి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments