Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తున్న 'శ్రీవల్లి' పాట

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (20:08 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". గత యేడాది డిసెంబరు 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలతో పాటు చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. 
 
అయితే, తాజాగా శ్రీవల్లి పాటను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించారు. ఆ వీడియోను ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. శ్రీవల్లి పాటకు ప్రారంభంలో ఇంగ్లీష్ లిరిక్స్ కూడా జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై, ట్రిండింగ్‌లో ఉంది. 
 
ఇది ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆ వీడియోను చూసి ముగ్ధుడయ్యారు. "హేయ్ సిద్ శ్రీరామ్ బ్రో.. ఈ పాట రికార్డు చేస్తున్నపుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం దా. అయితే, ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది. ఇదిగో" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట తాలూకూ వీడియోను షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments