Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ రాజకీయాల్లో మీరే బెస్ట్... ఎవరు?(Pawan Kalyan Video)

ప్రస్తుత రాజకీయాల్లో సినీ ప్రముఖులే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో పాతుకుపోతుంటే మరికొందరు మాత్రం సరిగ్గా ఇమడలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం రాజకీయాల్లో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (21:45 IST)
ప్రస్తుత రాజకీయాల్లో సినీ ప్రముఖులే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో పాతుకుపోతుంటే మరికొందరు మాత్రం సరిగ్గా ఇమడలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం రాజకీయాల్లో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నవారు మాత్రం ధీమాతో ఉన్నారు. గమ్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగుతున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఒకరు. 
 
జనసేన పార్టీని స్థాపించిన తరువాత సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ ఆ తరువాత మెల్లమెల్లగా ప్రజల్లోకి వెళుతున్నారు. కొండగుట్ట నుంచి తన యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత దూకుడును పెంచుతున్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్‌‌కు మెగా బ్రదర్స్ విషెస్ చెబుతూ ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాంచరణ్, మరోవైపు సాయి ధరమ్ తేజ్, ఇంకోవైపు వరుణ్‌ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీలోని వారందరూ బాబాయ్ ఆల్ ది బెస్ట్. రాజకీయాల్లో మీరే బెస్ట్ అంటూ విషెస్ చేశారు. వారితో పాటు కొంతమంది సినీప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్‌‌కు విషెస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments