'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

ఠాగూర్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (17:16 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు' సినిమా నుంచి పూర్తి లిరికల్ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందులోని చిరంజీవి స్టైలిష్ లుక్, ఆయన గ్రేస్, సింగర్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌కు ఫిదా అయిన వారంతా పూర్తి పాట ఎపుడొస్తుందా అని ఎదురు చూశారు. 
 
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్ ఇచ్చింది. భాస్కరపట్ల రాసిన ఈ పాటకు భీమ్స్ సంగీతం సమకూర్చారు. ఉదిత్‌ నారాయణ్‌తో కలిసి శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ చిత్రం వచ్చేయేడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. మెగాస్టారు కుమార్తె సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments