Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ManikarnikaTrailer అదుర్స్.. ఝాన్సీలక్ష్మీభాయ్‌గా ఒదిగిపోయిన కంగనా.. (video)

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (15:33 IST)
ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కంగనా ఓ దశలో దర్శకత్వ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 
 
కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం నచ్చక సోనూసూద్ లాంటి నటుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. క్రిష్ దర్శకుడిగా చాలామటుకు తెరకెక్కినా.. చివరకు కంగనా ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. 
 
హిందీ భాషలో విడుదలైన మణికర్ణిక ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్ లుక్ అదిరిపోయింది. యుద్ధ విన్యాసాలు అదరగొట్టింది. అన్నీ షేడ్స్‌లో తన నటనను కనబరిచింది. కంగనా మణికర్ణిక పాత్రలో ఒదిగిపోయింది. విడుదలైన గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక మణికర్ణక ట్రైలర్‌ను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments