ఆ సీన్ ఇపుడు చేస్తే కామంతో చూస్తారేమో : నటి మందాకిని

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:02 IST)
బాలీవుడ్ హీరోయిన్ మందాకిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళగా ఉన్న ఆమె తాజాగా చేసిన కామెంట్స్‌పై పలువురు విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్‌కపూర్ నటించిన "రామ్ తేరి గంగా మైలీ" చిత్రం ద్వారా వెండితెరకు పరిచమైన మందాకిని... తన సినీ కెరీరీ అరంభంలో క్లీవేజ్ షో చూపించే మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. అందులోనూ ఓ చంటిబిడ్డకు ఒక తల్లిగా పాలుపట్టే సన్నివేశం. అప్పడే అది సంచలనంగా మారింది. అలా ఒక మహిళ జాకెట్ తీసి బిడ్డకు పాలు ఇవ్వడం కూడా అశ్లీతగా చెప్పుకునేవారు. 
 
ఇపుడు ఈ సీన్‌పై ఆమె స్పందిస్తూ, "ఇపుడు హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షోతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. అది నేను మాతృత్వంతో బాలుకు పాలు పట్టిన సన్నివేశం. దాన్ని డైరెక్టర్ ఒక జిమ్మిక్కు వాడి చిత్రీకరించారు. నేనేం అశ్లీలత చూపించలేదు. ఒకవేళ ఇపుడు కనుక ఆ సీన్ చూస్తే చాలా మంది కామంతో చూస్తారేమో" అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments