మ‌జిలీ డైరెక్ట‌ర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్..?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (16:55 IST)
నిన్ను కోరి సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్న యువ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. మ‌లి చిత్రంగా యువ సామ్రాట్ నాగ చైత‌న్య‌తో మ‌జిలీ సినిమాని తెర‌కెక్కించ‌డం... ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. వ‌రుస‌గా రెండు సినిమాల‌తో విజయం సాధించ‌డంతో ఈ యువ ద‌ర్శ‌కుడితో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు ఇంట్ర‌ెస్ట్ చూపిస్తున్నారు. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఇటీవ‌ల శివ నిర్వాణని సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఏదైనా క‌థ ఉంటే చెప్ప‌మ‌న్నాడ‌ట‌. ఆ త‌ర్వాత శివ క‌థ చెప్ప‌డం... దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. 
 
ఈ రెండు పూర్త‌వ్వాడానికి కాస్త టైమ్ పడుతుంది. అందుచేత డిసెంబ‌ర్ లో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని తెలిసింది. మ‌రి... ఈ సినిమాతో కూడా విజ‌యం సాధించి శివ నిర్వాణ‌ హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments