Webdunia - Bharat's app for daily news and videos

Install App

PK ఫ్యాన్స్ పిచ్చి పీక్స్‌లో వుందిగా... రేణూ ట్వీట్ పైన మహేష్ కత్తి

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మద్దతుగా మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో పోస్టింగు పెట్టాడు. రేణూ దేశాయ్ తనకు ఓ తోడు వుంటే బావుంటుందని అన్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపించారు. దీనిపై రేణూ దేశాయ్ కూడా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసింది. ఇ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (21:57 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మద్దతుగా మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో పోస్టింగు పెట్టాడు. రేణూ దేశాయ్ తనకు ఓ తోడు వుంటే బావుంటుందని అన్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపించారు. దీనిపై రేణూ దేశాయ్ కూడా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలావుండగా తాజాగా వీరి మధ్యలోకి మహేష్ కత్తి వచ్చేశాడు. ఆయన తన పోస్టింగులో ఇలా జోడించాడు.
 
'' పర్సనల్ లైఫ్ లోకి వెళ్తోంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నేను కాదు. ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటూ వుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఏమిటి అభ్యంతరం? ఆ తిట్టడం ఏమిటి? ఆ ట్రాల్స్ ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏంటి, ఇవేవీ కనిపించనంతగా మీ కళ్లు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా వుంది" అంటూ పోస్ట్ చేశారు. మరి దీనిపై మళ్లీ చర్చ ఎలా సాగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments