Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీతో యాడ్ చేసిన మహేష్ బాబు.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (14:17 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో నటించారు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఓ యాడ్‌లో నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరం కలిసి తొలిసారిగా నటించామని చెప్పుకొచ్చారు. 

ఈ యాడ్ షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని తెలిపాడు. అంతేగాకుండా యాడ్ లింకును కూడా పోస్టు చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్‌ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని చెప్పాడు.
 
‘మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్‌ని చేశారు.. కానీ, నేను కూడా మీలో ఒకణ్ణి.. మీ అందరిలాగే నాక్కూడా నా ఫ్యామిలీనే నా లైఫ్ లైన్.. నా ఇల్లే నా ప్రపంచం.. నా వాళ్లనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా.. ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ.. సాయిసూర్య డెవలపర్స్’.. అంటూ మహేష్ ఫ్యామిలీతో కలిసి నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే.. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ''సరిలేరు నీకెవ్వరు''  సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం అక్రమ రవాణా కేసు : నటి రన్యారావు సీబీఐ కేసు

తన ఆస్తులు విలువ రూ.70 కోట్లు ... క్రిమినల్ కేసులు లేవు : నటుడు నాగబాబు

ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుంది : బోరుగడ్డ అనిల్ (Video)

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments