Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు రికార్డ్‌ను మ‌హేష్ బాబు బ్రేక్ చేయ‌నున్నాడా..? ఇంత‌కీ ఏంటా రికార్డ్..?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (12:08 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సంచ‌ల‌న చిత్రం మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ ఈ ముగ్గురు క‌లిసి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న‌ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత భారీ చిత్రాలు రిలీజ్ కాక‌పోవ‌డం.. వ‌చ్చిన సినిమాలు ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో మ‌హ‌ర్షి చిత్రం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. 
 
మ‌హ‌ర్షి 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 101 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసింద‌ని తెలిసింది. టాలీవుడ్లో 100 కోట్ల క్ల‌బ్‌లో బాహుబ‌లి 2, బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, ఖైదీ నెం 150.. ఇప్పుడు మ‌హ‌ర్షి చేరాయి. అయితే... ఖైదీ నెం 150 చిత్రం 102 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. మ‌హ‌ర్షి చిత్రం త్వ‌ర‌లో ఖైదీ నెం 150 క‌లెక్ట్ చేసిన 102 కోట్ల‌ షేర్‌ను క్రాస్ చేసే ఛాన్స్ ఉంద‌ని సినీ పండితులు చెబుతున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే చిరంజీవి రికార్డ్‌ను మ‌హ‌ష్ బ్రేక్ చేసిన‌ట్టే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments