Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీగా అర్జున్ రెడ్డి.. మహానటిలో విజయ్ దేవరకొండ పోస్టర్ ఇదే..

''మహానటి''లో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా అలనాటి తార సావిత్రి బయోపిక్‌లో నటిస్తున్నారు. మ‌హాన‌టి చిత్రం కోసం సావిత్రి జీవ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:38 IST)
''మహానటి''లో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా అలనాటి తార సావిత్రి బయోపిక్‌లో నటిస్తున్నారు. మ‌హాన‌టి చిత్రం కోసం సావిత్రి జీవితాన్ని మ‌ధుర‌వాణి (సమంత‌) పాత్ర‌తో పాటు ఆవిష్క‌రించే మ‌రో జ‌ర్న‌లిస్ట్ పాత్రలో విజయ్ ఆంటోనీగా అర్జున్ రెడ్డి కనిపించనున్నాడు. 
 
ఇందులో భాగంగా ''8టీస్ నాటి ఛార్మ్. త‌న పేరు విజ‌య్ ఆంటోని. ఆమె క‌థ‌ను చెప్ప‌డాన్ని ఓ గౌర‌వంగా భావిస్తున్నాను'' అంటూ ''మ‌హాన‌టి''లోని త‌న పాత్ర ఫ‌స్ట్ లుక్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌పై నిజం ఎప్పుడు అందంగానే వుంటుంది మధురవాణి గారూ అంటూ రాసివుంది.
 
కాగా ''మహానటి''లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రంలో మోహ‌న్ బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్‌, షాలిని పాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments