Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వర్సెస్ మ‌హేష్ బాబు? చెప్పినా లెక్కచేయని నరేష్?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (15:27 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మ‌రోసారి తెలుగు ఇండ‌స్ట్రీలో విభేదాలు తెర పైకి వ‌చ్చాయి. పైకి మేమంతా ఒక్క‌టే అని చెబుతుంటారు కానీ.. లోప‌ల మాత్రం కొంతమందికి విభేదాలు అలాగే ఉంటాయి. ఈ నెల 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు. ఈసారి కూడా శివాజీరాజా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. అయితే.... శివాజీరాజాకి మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్ ఉంద‌ని.. ఆయ‌న అండ‌తోనే శివాజీరాజా పోటీ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే.. శివాజీరాజాతో సీనియ‌ర్ న‌రేష్ పోటీప‌డుతున్నారు. చిరంజీవి న‌రేష్‌ని పిలిచి ఈసారి కూడా శివాజీరాజా అధ్య‌క్ష‌డుగా చేస్తారు. నెక్ట్స్ టైమ్ నిన్ను ఏక‌గ్రీవంగా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యేలా చూస్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. అయినా న‌రేష్ పోటీ చేస్తుండటం విశేషం. దీంతో న‌రేష్‌కి కృష్ణ‌, మ‌హేష్ బాబు సపోర్ట్‌గా నిలిచార‌ని... అందుచేతే న‌రేష్ రంగంలోకి దిగార‌ని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. దీనిని బ‌ట్టి చిరంజీవి, మ‌హేష్ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. అందుకే ఈ పోటీ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై ఎవ‌రైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments