Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లూసిఫర్" రీమేక్ దర్శకుడు ఆయనే...

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:08 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఆచార్య". కొరటాలశివ దర్శకుడు. 80 శాతం మేరకు షూటింగ్ పూర్తయింది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలోని మిగిలిన షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న భావనలో చిత్ర యూనిట్ వుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి తన 153వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది మలయాళ చిత్రం "లూసిఫర్‌"కు రీమేక్. 
 
అయితే, ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తమిళ దర్శకుడు మోహన్ రాజా తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరిగింది. చిరంజీవి అండ్ టీమ్ మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నార‌న్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై ఇపుడు ఓ క్లారిటీ వచ్చింది. 
 
కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మోహ‌న్‌ రాజానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని స‌ద‌రు వ‌ర్గాలు క‌న్‌ఫ‌ర్మ్ చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ కూడా పూర్త‌య్యింద‌ట‌. 'ఆచార్య' పూర్తి కాగానే.. ఎక్కువ ఆల‌స్యం లేకుండా 'లూసిఫ‌ర్'  రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ‌తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments