Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తలై' అజిత్ భార్య షాలిని ఫోన్ చూసి షాకైన అభిమానులు

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:35 IST)
చేతి నిండా డబ్బు ఉంటుంది, విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది, ఇదీ సినీ స్టార్స్ లైఫ్ స్టైల్. కానీ చాలామంది స్టార్స్ సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. వీరిలో ముందుకు చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ అజిత్ గురించి. తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ అతని స్వంతం. వివాదాలకు దూరంగా ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈయన చాలా సింపుల్‌గా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జీవనం గడుపుతుంటారు. ఆయన భార్య షాలిని కూడా ఆయనలాగే సింపుల్‌గా ఉంటూ, పెద్దగా బయట కనిపించరు.
 
ఇటీవల ఆవిడ ఓ అభిమానితో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అంత విశేషం ఏముందా అని ఆలోచిస్తున్నారా.. షాలిని చేతిలో ఉన్న ఫోన్ నోకియా 3310. ఈ ఫోన్ చూసి అంతా షాకవుతున్నారు. అంత పెద్ద స్థాయి హీరో సతీమణి అయినప్పటికీ ఇంకా ఇలాంటి ఫోన్ వాడుతున్నారా అంటూ ఆశ్యర్యపోవడం జనాల వంతైంది.
 
షాలిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా పలు భాషలలో సినిమాలు చేసింది. 2000 సంవత్సరంలో అజిత్‌ను పెళ్లి చేసుకుని, సినీ జీవితానికి స్వస్తి పలికారు. అజిత్‌తోకాకుండా విడిగా ఎక్కడా ఆవిడ కనిపించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం హౌస్ వైఫ్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా సింపుల్ లైఫ్ జీవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments