ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

చిత్రాసేన్
సోమవారం, 27 అక్టోబరు 2025 (13:14 IST)
Laxman Tekumudi, Radhika Joshi
లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి ప్రధాన పాత్రల్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మించిన చిత్రం ప్రేమ లేదని. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఓ హార్ట్ ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద జి.డి. నరసింహ దర్శకత్వంలో ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
లక్ష్మణ్ టేకుముడి, సురేష్ గురు కాంబోలో వచ్చిన కామెడీ సీన్లు, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్లు ఇలా అన్నీ కూడా టీజర్‌ను యూత్‌కు నచ్చేలా కట్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తుంటే ట్రెండ్‌కు తగ్గ లవ్ స్టోరీతోనే కథను అల్లినట్టుగా కనిపిస్తోంది. ఈ టీజర్‌లో జాన్ విక్టర్ పాల్ విజువల్స్, సుహాస్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments