Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ సర్, ఇదెక్కడి న్యాయం చెప్పండి: అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:08 IST)
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పిల్లలను పాఠశాలకు పంపే విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నపం చేసారు. అందులో.. ఆమె... కేటీఆర్ సర్, కరోనా కారణంగా లాక్ డౌన్ ఫాలో అయ్యాము. కేసులు తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఎత్తేశారు. వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
 
ఐతే చిన్నపిల్లలకి ఇంకా టీకా కార్యక్రమం పూర్తి కాలేదు. ఈలోపు ఆయా స్కూలు యాజమాన్యాలు పిల్లల్ని స్కూళ్లకి పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు... ఒకవేళ కరోనా వచ్చినా తమ బాధ్యత కాదంటూ సంతకాలు చేయించుకుంటున్నారు. చెప్పండి సర్... ఇదెక్కడి న్యాయం? దీనిపై మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments