Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు పైన కృష్ణ లేటెస్ట్ రియాక్షన్

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (17:16 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజై, సూపర్ హిట్ టాక్‌తో అలానే అదిరిపోయే రేంజ్‌లో కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు కురిపిస్తున్న ఈ సినిమా చాలా సెంటర్స్‌లో మంచి కలెక్షన్ రాబడుతోంది. 
 
ఇక ఈ సినిమా సక్సెస్ పైన సూపర్ స్టార్ కృష్ణ ఒక వీడియో బైట్ ద్వారా తన స్పందనను తెలియచేశారు. ఇంతకీ కృష్ణ ఏమన్నారంటే... సరిలేరు నీకెవ్వరు ఇంత పెద్ద సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందని, అలానే సినిమా సక్సెస్ అయి పోస్టర్లపై బ్లాక్ బస్టర్ కా బాప్ అని హెడ్డింగ్ ఇవ్వడం చాలా బాగుందని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందనే నమ్మకం తనకు ఉందని, దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసిన ఈ సినిమాలో నటించిన హీరో సూపర్ స్టార్ మహేష్, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిలకు కృష్ణ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments