Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ రావిపూడి ఆవిష్క‌రించిన కొత్త కొత్త‌గా పోస్ట‌ర్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (19:48 IST)
Kotta kottagaa look
అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`. ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై  బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు.
 
ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌న్నారు.
 
తారాగ‌ణం: అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్, కాశీ విశ్వ‌నాథ్‌, తుల‌సి, క‌ళ్యాణ్ న‌ట‌రాజ‌న్‌, ప‌వ‌న్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి
 
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఫ‌న్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌మ‌ర్ప‌ణ‌: బిజి గోవింద‌రాజు
నిర్మాత‌: ముర‌ళీధ‌ర్ రెడ్డి ముక్క‌ర‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌నుమాన్ వాసంశెట్టి
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిట‌ర్: ప్ర‌వీణ్ పూడి
డీఓపి:  వెంక‌ట్‌
ఆర్ట్‌:  సురేష్ భీమ‌గాని
ఫైట్స్‌:  పృథ్వి శేఖ‌ర్‌
లిరిక్స్‌:  కాస‌ర్ల శ్యాం, అనంత శ్రీ‌రామ్‌, కృష్ణ చైత‌న్య‌, శ్రీ‌మ‌ణి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments