Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ - రకుల్‌తో తేజ్ రొమాన్స్!

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:46 IST)
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. 
 
'నీలో నాలో.. శ్వాసలో' అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా సాగుతోంది. ఎం.ఎం. కిరవాణి అందించిన ఈ పాటను వినేకొద్ది వినాలనిపిస్తోంది. యామినీ ఘంటశాల, పీవీఎన్ఎస్‌ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు కీరవాణే స్వయంగా లిరిక్స్ అందించడం గమనార్హం. 
 
మాంచి రొమాంటిక్ కలిగించే ఈ పాట యూత్‌కు తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాటను చూస్తుంటే.. క్రిష్ మాంచి విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి మరి.


 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments