క‌త్తి మ‌హేష్ కు రీప్లేస్‌గా పోసాని? - స‌ర్వే రిపోర్ట్‌

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (23:42 IST)
Katti - Posani
ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ తెలంగాణాలోనూ ప్ర‌జ‌ల పాల‌న‌కంటే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై పోసాని కృష్ణ‌ముర‌ళి కౌంట‌ర్లు హాట్ టాపిక్‌గా మారాయి. పోసాని వాడిన బాష భావ‌దారిద్రంగా వుంద‌ని సినీ విశ్లేష‌కులు తేల్చి చెబుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయ నాయ‌కులు వాడే భాష‌, మాట్లాడే తీరును చూస్తుంటే మాన‌వ‌త్వం వున్న‌వాడు త‌ల దించుకునేలా వుంటున్నాయి. కాలం మారినా ఇంకా అనాగ‌రికంగా వాడే భాష‌ను మాట్లాడే వారు వుంటూనే వున్నారు. వారంతా వ్య‌క్తిగ‌తంగా ల‌బ్దిపొందుతూ స‌మాజాన్ని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నార‌ని మేథావులు విమ‌ర్శిస్తున్నారు. క‌నుక ఇలాంటివాటికి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంద‌ని, ఇంకా శ్రుతిమించితే హైకోర్టు ఇలాంటి వారిపై చ‌ర్య తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంటుంద‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తెలియ‌జేస్తున్నారు.
 
ఒక‌ప్పుడు ప‌వ‌న్ గురించికానీ, సినిమా వాళ్ళ గురించి కానీ మాట్లాడాల‌నుకుంటే వై.ఎస్‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొంద‌రినీ పావులుగా వాడుకునేది. అందులో భాగంగానే సినీ విశ్లేష‌కుడుగా వున్న క‌త్తి మ‌హేష్‌ను వినియోగించుకుంది. ఓ ప్ర‌ముఖ టీవీ ఆయ‌న్ను హైలైట్ చేస్తూ, ఆయ‌న మాట‌ల‌కు ప‌దేప‌దే చూపిస్తూ ఓ రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడేలా చేసుకుంది. క‌ట్ చేస్తే  క‌త్తిమ‌హేష్ దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణించ‌డంతో ఆ ప్లేస్ ను భ‌ర్తీచేయ‌డానికి పోసానిని వినియోగించుకుంటుంద‌ని ప‌లువురు మేథావులు అంచ‌నావేశారు. అందుకు త‌గిన‌ట్లుగా పోసాని వ్య‌వ‌హార‌శైలికూడా వుండ‌డంతో ఫిలింన‌గ‌ర్‌లో పోసాని మ‌రో క‌త్తిమ‌హేష్ అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చిన్న నిర్మాత‌లంతా వాడు మ‌గాడ్రులా బుజ్జి అంటూ సంబోధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం... భారీ వర్షాలు... స్కూల్స్‌కు సెలవులు

నటి త్రిష, సీఎం స్టాలిన్ నివాసాలకు బాంబు బెదిరింపులు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments