Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష, అనుష్కలతో మా సంబంధాలు ఇవే.. బాహుబలి, భల్లాలదేవుడు..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (11:15 IST)
త్రిషతో సంబంధం.. త్రిషతో ప్రేమాయణం వంటి వ్యవహారాలపై భల్లాలదేవుడు రానా స్పందించాడు. కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొన్న రానా త్రిషతో ఎందుకు డేటింగ్ చేశావని.. ఆమెతో ప్రేమాయణం సంగతి గురించి అడిగితే.. రానా అందుకు సమాధానం ఇచ్చాడు. త్రిషతో తనకు సుదీర్ఘ కాలం స్నేహమైతే వుంది కానీ.. మీరన్నట్లు డేటింగ్ వ్యవహారం మాత్రం లేదని రానా క్లారిటీ ఇచ్చాడు. 
 
ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా వుండటంతో చాలామంది డేటింగ్ అని భ్రమపడ్డారని.. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి సంగతికి వస్తే.. తన స్నేహితులు బన్నీ, చరణ్ వివాహం చేసుకుని ఆ తర్వాత బిజీ అయిపోయారు. అందుకే తాను సింగిల్ ఫ్రెండ్స్‌తో అడ్జస్ట్ అవుతున్నా. పెళ్లయితే భార్యతోనే సమయం గడపాల్సి వుంటుంది. సింగిల్ స్టేటస్ అనేది వుండదు. అందుకే అలాంటి లైఫ్ ఎందుకులే అని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు.
 
ఇదే కార్యక్రమంలో బాహుబలి దర్శకుడు రాజమౌళి, బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా పాల్గొన్నారు. అనుష్క శెట్టిని వివాహం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభాస్ స్పందిస్తూ.. అనుష్క తనకు స్నేహితురాలని.. ఆమెతో పెళ్లి అనేది కేవలం పుకార్లేనని క్లారిటీ ఇచ్చాడు. అలాగే కత్రీనా కైఫ్, దీపికా పదుకునేలతో ప్రభాస్ జోడీ కట్టాలని రానా తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments