Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ బేబీలో వైష్ణవి పాత్రలో ఖుషి కపూర్ !

డీవీ
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:23 IST)
kushi kapoor
తెలుగులో నిర్మించిన బేబీ సినిమా రూపాయికి వంద రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఆనంద్ దేవరకొండ, య్యూట్యూటర్ వైష్ణవి, విరాజ్ అశ్విన్ ప్రధాన తారాగణంగా నటించారు. సుమారు డెబ్బయి కోట్లు వసూళ్ళు రాబట్టి చిన్న సినిమాలో పెద్ద విజయం సాధించిపెట్టింది. గీతా ఆర్ట్స్ కు చెందిన ఎస్.కె.ఎన్. నిర్మాత. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అయితే ఇందులో తాను కూడా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పారు.
 
కానీ బాలీవుడ్ ఫేమస్ కుటుంబానికి చెందిన ఖుషి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోందని తెలిసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, పెద్ద సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వారే ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా అక్కడ చాలా మందికి నచ్చింది. దానికి తగినట్లు నటీనటుల ఎంపిక వుంటుంది. త్వరలో సర్ ప్రైజ్ న్యూస్ చెబుతానని అన్నారు. ఎస్.కె.ఎన్., మారుతీ కలిసి తెలుగులో ట్రూ లవర్ సినిమాను విడుదలచేస్తున్నారు. అధి రేపు విడుదల కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments