Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటికి మంచి ఆఫర్ వచ్చింది..

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:15 IST)
మహానటికి తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించే తెలుగు సినిమాలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది కీర్తికి తెలుగులో మహానటి మంచి పేరు సంపాదించి పెట్టింది. 
 
అలాగే తమిళంలోనూ, తెలుగులోనూ విడుదలైన పందెం కోడి-2, సర్కార్ భారీ సక్సెస్‌లను సంపాదించిపెట్టాయి. ఈ సినిమాలు మంచి కలెక్షన్లను సాధించాయి. మహానటి తర్వాత బయోపిక్‌లే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో తమిళనాడు సీఎం జయలలిత బయోపిక్‌లో కీర్తికి నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని వద్దనుకున్న కీర్తి.. జయమ్మ లాంటి పాత్రలో తాను కనిపించడం కష్టమని చెప్పేసింది. ఇంకా హీరోలతో జోడీ కట్టే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న కీర్తి సురేష్.. తాజాగా నాయికా ప్రాధాన్యత కలిగిన ఓ తెలుగు సినిమా కోసం సంతకం చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments