స్లిమ్‌గా మారి సినీ ఛాన్సులు కోల్పోతున్న 'మహానటి'

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (12:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి'గా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్. 'మహానటి' చిత్రం తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మాత్రం ఒక్కటంటే ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. దీనికి కారణం ఆమె స్లిమ్‌గా ఉండటమే. స్లిమ్‌గా ఉన్నందువల్ల ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. ఫలితంగా కోలీవుడ్ వెండితెరపై ఆమె కనిపించడం లేదు. 
 
నిజానికి కీర్తి సురేష్ గత యేడాది ఏకంగా 8 చిత్రాల్లో నటించింది. అందులో 'మహానటి', 'సర్కార్'‌ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం అమ్మడు ఓ బాలీవుడ్‌ చిత్రంలో అజయ్‌దేవగన్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం కోసం తన బరువును కూడా తగ్గించింది. 
 
ఫలితంగా గతంలో బొద్దుగా ఉన్న కీర్తి ప్రస్తుతం స్లిమ్‌గా మారింది. తమిళ అభిమానులకు స్లిమ్‌ కంటే బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఇష్టపడతారు. గతంలో ఖుష్బూ, నమిత, హన్సికలు బొద్దుగా వున్నందుకే భారీ అభిమానులను సంపాదించుకున్నారు. సో... కీర్తి సురేష్ కూడా కోలీవుడ్‌లో రాణించాలంటే.. కాస్త బొద్దుగా మారాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ దిశగా కీర్తి సురేష్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments