Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధిక బరువు వదిలించుకునేందుకు ఏం చేయాలంటే?

అధిక బరువు వదిలించుకునేందుకు ఏం చేయాలంటే?
, బుధవారం, 12 జూన్ 2019 (21:01 IST)
ఈమధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్ తినడం శరీరాన్ని పెంచుకోవడం ఎక్కువవుతోంది. దీనికితోడు వ్యాయామం కూడా వుండటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోనట్లయితే అధిక బరువు సమస్య వేధిస్తుంది. కనుక అలాంటివారు స్లిమ్ గా మారేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
* ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి. 
 
* ఏ సీజన్లో అయినా మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి. 
 
* ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి. 
 
* వ్యాయామం చేయడం మరిచిపోకండి. 
 
* ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి. 
 
* టేబుల్‌పై ఇష్టమైన ఆహార పదార్థాలున్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి. 
 
* నీటిని ఎక్కువగా తాగండి. 
 
* ఆల్కహాల్ సేవించకండి. 
 
* ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి. 
 
* సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్లుల్లితో మొటిమలకు చెక్ పెట్టేయవచ్చు.. ఎలాగంటే?