Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వెన్నుపోటు' చెత్తగా ఉంది.. అరుపులు కేకలు తప్పా మరేమీ లేదు...

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (16:13 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తెరకెక్కించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందిస్తూ, ఈ పాటలో అరుపులు, కేకలు తప్ప మరేమీ లేదన్నారు. 
 
అయితే, టీడీపీ నేతలు మాత్రం అనవసరంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉంటే మంచిదన్నారు. వర్మ సినిమా రెండు రోజులకు మించి ఆడదని చెప్పారు. 
 
ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. కాకపోతే, యంగ్ ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ బదులు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వైసీపీ అభిమానులు మద్దతు పలకడం కూడా వేస్ట్ అని కత్తి మహేష్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments