సీబీఎన్‌గారిని ఒక్క మాట అనలేదు... మరి ఎన్టీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టాలి...

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (14:12 IST)
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఈ పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ టీడీపీ శ్రేణులు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. వర్మ దిష్టిబొమ్మలను దగ్దంచేశారు. అంతేనా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు కూడా పెట్టాడు. 
 
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీడీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చాడు. "నేను సీబీఎన్‌గారిని నేరుగా ఒక్క మాట అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్‌గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి?' అంటూ గతంలో చంద్రబాబును దూషించిన ఎన్టీఆర్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments